ఫరూఖ్ నగర్‌లో పోలీస్ కవాతు

by Shyam |
ఫరూఖ్ నగర్‌లో పోలీస్ కవాతు
X

దిశ, రంగారెడ్డి: జిల్లాలోని ఫరూఖ్ నగర్‌లో పోలీసులు శనివారం అర్ధరాత్రి కవాతు నిర్వహించారు. కర్ఫ్యూ కొనసాగుతుందని ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు సూచించారు. కొందరు యువకులు బయట కూర్చోని ఉండగా వారిని హెచ్చరించి ఇళ్లుకు పంపించేశారు. కవాతును పోలీసులు మూడు బృందాలుగా చేపట్టారు. షాద్ నగర్ ఎస్సైలు విజయ భాస్కర్, కృష్ణ, దేవరాజ్‌లతో పాటు 25 మంది సిబ్బంది పాల్గొన్నారు.

Tags: police, Parade, farooq nagar, ranga reddy district

Advertisement

Next Story