- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ డీజీపీ ఇంట్లో సోదాలు
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: ఓ వ్యక్తి మిస్సింగ్ కేసులో భాగంగా పంజాబ్ మాజీ డీజీపీ సుమేద్ సింగ్ సైనీ ఇంట్లో శుక్రవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. 1991లో బల్వంత్ సింగ్ ముల్తానీ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అతడి సోదరుడు నాటి ఛండీఘఢ్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌స్పీ)గా ఉన్న సైనిపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా సైనిపై నెల రోజుల క్రితం కేసు నమోదు అయింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం చంఢీఘడ్ సెక్టార్ 20లోని సైనీ ఇంట్లో సోదాలు నిర్వహించింది. అయితే ఆ సమయంలో సైని ఇంట్లో లేరని పోలీసులు వెల్లడించారు.
Advertisement
Next Story