- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నకిలీ భూ పత్రాలతో అక్రమాలు…ముఠా అరెస్టు
X
దిశ,వెబ్ డెస్క్: నకిలీ భూ పత్రాలతో అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఏడుగురిని శనివారం అదుపులోకి తీసుకున్నట్టు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ముఠాకు చెందిన మరో ఏడుగురు పరారీలో ఉన్నారని చెప్పారు. వారి దగ్గరి నుంచి నకిలీ డాక్యుమెంట్లు, రబ్బర్ స్టాంపులను, రూ.2.10 లక్షలు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. చాంద్రాయణ గుట్ట కేంద్రంగా ఈ దందా జరుగుతోందని వివరించారు. ముఠాపై పీడీ యాక్టు నమోదు చేస్తామని చెప్పారు.
Advertisement
Next Story