- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ సోయం కనిపించడం లేదని ఫిర్యాదు
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: బీజేపీ ఆదిలాబాద్ ఎంపీపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయింది. గత ఎన్నికల ముందు నియోజకవర్గంలో కనిపించిన ఆయన గెలిచిన తర్వాత కనిపించడం లేదని, కనీసం ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఫిర్యాదుదారుడు తెలిపారు. ముథోల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈ మేరకు బాసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఎంపీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Next Story