- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాట్సాప్ యూనివర్సిటీ డిగ్రీతో..అంతే మరి !
by Ramesh Goud |
X
జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అరెస్టుపై తన చర్యల్ని సమర్థించుకునేందుకు ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘సెటైరికల్ వెబ్‌సైట్’ వార్తపై ఒకరోజు తర్వాత కాంగ్రెస్ స్పందించింది. ‘వాట్సాప్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందితే ఇలాగే ఉంటుందని’ మోడీని పరిహసించింది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగిస్తే.. భూకంపం వచ్చి భారత్ నుంచి కశ్మీర్ వేరవుతుందని ఒమర్ అబ్దుల్లా అన్నట్టుగా ఫేకింగ్ న్యూస్ వార్తను పార్లమెంట్‌లో ప్రస్తావించి తన చర్యలను సమర్థించుకోబోయారు. ఈ ఫేక్ వార్తపై కాంగ్రెస్ మోడీని ఎగతాళి చేసింది. కాగా ఒమర్ అబ్దు్ల్లా అటువంటి ప్రకటనలేవీ చేయలేదని నేషనల్ కాన్ఫరెన్స్ అధికార ప్రతినిధి ఇమ్రాన్ దార్ గురువారం ఎన్డీటీవీతో తెలిపారు.
Advertisement
Next Story