కేసీఆర్‌కు ప్రధాని శుభాకాంక్షలు…

by Shyam |   ( Updated:2020-02-17 01:40:54.0  )
కేసీఆర్‌కు ప్రధాని శుభాకాంక్షలు…
X

సీఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకంక్షలు తెలిపారు. ఏసీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కూడా కేసీఆర్‌కు జన్మదిన శుభాకంక్షలు తెలిపారు. నిత్యం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని జగన్ పేర్కొన్నారు. భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందాలు ప్రసాదించాలని ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ శతవసంతాలు చూడాలని, కోరుకుంటున్నారంటూ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story