- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jagan Mohan Reddy: నా పేరు తొలగించండి ప్లీజ్..
X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా సిమెంట్స్ కేసులో తన పేరు తొలగించాలని పిటిషన్‌లో కోరారు. దీంతో స్పందించిన సీబీఐ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐను ఆదేశించింది. మరోవైపు తెలంగాణ మంత్రి సబిత ఇంద్రారెడ్డి సైతం పెన్నా ఛార్జిషీట్ నుంచి తన పేరు తొలగించాలని కోరారు. దీంతో డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీబీఐ గడువు కోరింది.
డిశ్చార్జ్ పిటిషన్‌పై విచారణను ఈనెల 22కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. అధికారులు రాజగోపాల్, శామ్యూల్ డిశ్చార్జి పిటిషన్లపై విచారణ కూడా ఈనెల 22కి వాయిదా వేసింది. అలాగే ఇండియా సిమెంట్స్ కేసు విచారణ ఈనెల 23కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
అన్నీ గుర్తుపెట్టుకుంటాం.. తర్వాత బదులు తీరుస్తాం : చంద్రబాబు
Advertisement
Next Story