- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRS రైతుల్ని గందరగోళానికి గురిచేస్తోంది : కేంద్ర మంత్రి పియూష్ గోయల్
by Shamantha N |
X
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌తో బీజేపీ రాష్ట్ర ప్రతినిధులు జరిపిన చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల అంశంపై టీఆర్ఎస్ ప్రభుత్వ రైతులను గందరగోళానికి గురిచేస్తోందని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా తెలంగాణ నుంచి సేకరిస్తున్న ధాన్యాన్ని ఐదు రెట్లు పెంచినట్లు ఆయన వెల్లడించారు.
ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లను పెంచుతూ నాలుగు సార్లు ఎక్స్‌టెన్షన్ ఇచ్చామని ఆయన వెల్లడించారు. అంతే కాకుండా రబీకి సంబంధించిన ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం అందించలేదని గోయల్ ప్రకటించారు. రాష్ట్రంలోని పరిస్థితులను బీజేపీ నేతలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరికాసేపట్లో తెలంగాణ మంత్రులతో గోయల్ భేటీ కానున్నారు.
Advertisement
Next Story