- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న ఇంధన ధరలు
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో ఇంధన ధరలు పెరుగుతు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వరసగా ఆరో రోజు ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పన పెరుగుతూ.. వాహనదారులను షాక్‌కు గురిచేశాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.104.14కు చేరగా, డీజిల్ ధర రూ.92.82కు పెరిగింది. ఇక వాణిజ్య నగరమైన ముంబైలో పెట్రోల్ ధర రూ.110.12కి, డీజిల్ ధర రూ.100.66కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు 31 పైసలు, 38 పైసల చొప్పను అధికమయ్యాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.108.33, డీజిల్ ధర రూ.101.27కు చేరాయి.
Advertisement
Next Story