సచివాలయ పనుల పరిశీలనపై కాంగ్రెస్ పిటిషన్

by Anukaran |   ( Updated:2020-08-07 06:51:14.0  )
సచివాలయ పనుల పరిశీలనపై కాంగ్రెస్ పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సచివాలయం కూల్చివేత పనుల పరిశీలనకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో కాంగ్రెస్ నేతలు పిటిషన్ వేశారు. అత్యవసర పిటిషన్‌గా పరిగణించి విచారణ జరపాలని పిటిషనర్‌కు కోర్టుకు విన్నవించారు. సచివాలయంలో గుప్త నిధులున్నాయని ప్రచారం జరుగుతోందని పిటిషనర్లు తెలిపారు. అయితే, అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. ఉహా జనిత అంశాలను పరిగణలోకి తీసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

Advertisement

Next Story