రాజధానిపై హైకోర్టులో పిటిషన్

by srinivas |

పీ రాజధాని తరలింపుపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. విజిలెన్స్ కమిషన్ కార్యాలయాలను కర్నూలుకు తరలిపంపును సవాల్ చేస్తు రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌లో ప్రభుత్వం, సీఆర్డీఏ చైర్మన్, సీఆర్డీఏను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా, రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story