మంత్రాలయంలో విషాదం.. తుంగభద్రలో నలుగురి గల్లంతు

by srinivas |
tungabadra river
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లా మంత్రాలయంలో తీవ్ర విషాదం నెలకొంది.తుంగభద్ర నదిలో పడి నలుగురు గల్లంతయ్యారు. అందులో ఒకరు మృతి చెందగా, మిగతా ముగ్గురిని స్థానికులు ప్రాణాలకు తెగించి కాపాడారు. మృతుడు బెంగళూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story