- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పర్యాటక ప్రాంతాల్లో షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో షూటింగ్స్‌కు అనుమతులు ఇవ్వనున్నట్లు పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. సోమవారం రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో మంత్రి.. సినీ నిర్మాతలతో భేటీ అయ్యారు. అడవులు, జలపాతాలు, రిజర్వాయర్లు, దేవాలయాలకు తెలంగాణ నిలయమన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో షూటింగ్స్‌కు అనుమతులు ఇస్తే పర్యాటక ప్రాంతంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను చిత్ర నిర్మాతలు సందర్శించి, అనంతరం సీఎం కేసీఆర్‌తో భేటీ అవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. సమావేశంలో నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు, ఆది శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story