వ్యాపారమయమైన రాజకీయాలు : ఉత్తమ్

by Anukaran |   ( Updated:2020-08-17 08:00:17.0  )
వ్యాపారమయమైన రాజకీయాలు : ఉత్తమ్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ నంది ఎల్లయ్య విగ్రహాలను, స్మారక స్థూపాలను ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాజకీయాలు దారుణంగా ఉన్నాయని.. రాజకీయాలు వ్యాపారమయమైనాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నంది ఎల్లయ్య విలువలతో కూడిన రాజకీయం చేశారని అన్నారు. ఆయన దళితుల్లో దిగ్గజమని కొనియాడారు.

Advertisement

Next Story