- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్బులు చెల్లించి.. వ్యాక్సిన్ కోసం ఎదురు చూపు
X
దిశ, తెలంగాణ బ్యూరో: కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ టీకాల కొనుగోలుకు ప్రభుత్వం డబ్బులు చెల్లించినా వేచిచూడాల్సిన వస్తుంది. 1.05లక్షల కోవిషీల్డ్, 50వేల కోవ్యాక్సిన్ డోసులను ప్రభుత్వం ఆర్డర్ చేసింది. వారం రోజుల తరువాత కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను సరఫరా చేయగలమని టీకా కంపెనీ స్పష్టం చేసింది.
వ్యాక్సిన్‌ను కొరత ఏర్పడటంతో కొనుగోలు చేసినా కాని రాష్ట్రానికి సరైన సమయంలో సరఫరా కాలేకపోతున్నాయి. 18 నుంచి 44ఏళ్ల వారికి కూడా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో వ్యాక్సిన్ కు ఒక్క సారిగా డిమాండ్ వచ్చింది. దీంతో వ్యాక్సిన్ కంపెనీలకు ముందుస్తుగా డబ్బులు చెల్లించినప్పటికీ సరఫరా చేయడం లేదు. వ్యాక్సిన్ ఏ మేరకు అందుబాటులోకి వస్తుందో.. ఎప్పటి నుంచి 18 నుంచి 44ఏళ్ల వారికి వ్యాక్సిన్ అందిస్తారనే అంశాలపై స్పష్టత రావడం లేదు.
Advertisement
Next Story