- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘భీమ్లా నాయక్’ పాటకు ట్రాన్స్‌జెండర్ల పూనకాలు.. వీడియో వైరల్
by Shyam |
X
దిశ, సినిమా : సినిమా ఇండస్ర్టీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన సినిమా వస్తుందంటే అభిమానుల ఉత్సాహానికి అవధులు ఉండవ్. న్యూ పిక్చర్ నుంచి అప్‌డేట్ వస్తే.. ట్విట్టర్‌లో ట్రెండింగ్ నడవాల్సిందే. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ పిక్చర్ ‘భీమ్లా నాయక్’ నుంచి రిలీజైన టైటిల్ సాంగ్ ‘ గల గల గల గల భీమ్లా’ ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తుంది.
థమన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్ కొద్ది గంటల్లోనే యూట్యూబ్ రికార్డులు బద్దలు కొట్టగా… తాజాగా దీనిపై ట్రాన్స్‌జెండర్స్ చేసిన ఊరమాస్ డ్యాన్స్ వీడియో పూనకాలు తెప్పిస్తోంది. కాగా పవన్‌తో కలిసి రానా దగ్గుబాటి నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.
https://twitter.com/Vasudev90son/status/1468854302173057025?s=20
Advertisement
- Tags
- Bheemla Nayak
Next Story