- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముంపులో 200 గ్రామాలు: పవన్
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: గోదావరి వరదలపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. దాదాపు 200 లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయని.. 50 వేల మంది నిరాశ్రయులు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పాలు దొరకకా పసిపిల్లలు అల్లాడుతున్నారని అన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
పోలవరం పూర్తి కాకపోవడంతోనే భారీ స్థాయిలో వరదలు వచ్చాయని..వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని పవన్ కోరారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story