- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కొవిడ్ 19కి మందు కనిపెట్టబోతున్న పతంజలి?
by sudharani |

X
పతంజలి… ఈ పేరు వినగానే అన్ని ఆకుపచ్చ రంగు పదార్థాలే ఊహల్లో తేలుతాయి. ఇప్పటి వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా? వ్యాధి నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలి? వంటి సమస్యలకే పరిష్కారం చూపించిన పతంజలి ప్రస్తుతం కొవిడ్ 19 మందు తయారీ రేసులో అడుగుపెట్టేసింది. అవును… కొవిడ్ 19 రాకుండా జాగ్రత్తలు చెప్పడంతో పాటు వస్తే ఏం చేయాలో కూడా పతంజలి చెప్పబోతుందన్నమాట.
ఇప్పటికే కరోనా మందు తయారీకి కావాల్సిన ఆమోదం లభించడంతో జైపూర్, ఇండోర్ ప్రాంతాల్లో మానవుల మీద తమ కరోనా మందును ప్రయోగించేందుకు పతంజలి సిద్ధమైందని మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణన్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. అయితే కొవిడ్ 19 మందు కోసం పెద్ద పెద్ద ఫార్మా సంస్థలు రేసులో పోటీ పడుతుండగా వారితో పాటు పతంజలి చేరడం ఒకింత గర్వంగా ఉందని ఆయన అన్నారు.
Next Story