- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగుల పరీక్షల్లో పాతవిధానమే..!
by Anukaran |
X
దిశ, ఏపీ బ్యూరో: వివిధ ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కోసం పరీక్షలు రాసే ఉద్యోగులకు 40 శాతం మార్కులు వస్తే పాసయినట్లే. నెగిటివ్ మార్కులు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తీర్ణత మార్కులను 35 శాతం నుంచి 40శాతానికి పెంచుతున్నట్టు తెలిపింది. నెగటివ్ మార్కులుండవని ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ నిబంధన 1965 నుంచి 2016 వరకు అమల్లో ఉంది. 2017లో నెగిటివ్ మార్కుల విధానం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో 35% మార్కులకు తగ్గించారు. ఇటీవల కాలంలో ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఏపీపీఎస్సీ కార్యదర్శి దీనిపై రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పాత విధానాన్ని తిరిగి అమల్లోకి తెచ్చింది.
Advertisement
Next Story