- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భయం మరణంతో సమానం : పార్వతి
దిశ, వెబ్‌డెస్క్: మలయాళీ భామ పార్వతీ తిరువొత్తు.. అందం, అభియనయం కలగలిసిన ముద్దుగుమ్మ. ‘బెంగళూరు డేస్’ సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ.. ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు సొంతం చేసుకుంది. మాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, శాండల్‌వుడ్‌లోనూ తనదైన ముద్రవేసిన పార్వతి.. మహిళలు స్ట్రాంగ్‌గా ఉండాలని ఎప్పుడూ చెప్తుంటుంది. కాగా, ‘వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే’ను పురస్కరించుకుని స్పెషల్ పోస్ట్ పెట్టింది భామ. కష్ట సమయాల్లో ఎలా ఉండాలి.. భయాన్ని ఎలా దూరం చేసుకోవాలో చెప్తూ మెంటల్‌గా ఫిట్‌గా ఉండాలని సూచించింది.
‘భయపడకూడదు.. భయం అనేది మనస్సును, మైండ్‌ను చంపేస్తుంది. భయం అనేది చిన్న మరణం లాంటిది. తర్వాత అది మనిషిని పూర్తిగా చంపేస్తుంది. కాబట్టి భయాన్ని ఎదుర్కొందాం.. మనగుండా వెళ్లడానికి అనుమతిద్దాం.. అది మనని దాటినప్పుడు మరో దృష్టి కోణంతో ఏం జరిగిందో తెలుసుకుందాం.. ఎప్పుడైతే భయం మన నుంచి పోతుందో అప్పుడు ఏమీ ఉండదు.. కేవలం మనం మాత్రమే ఉంటాం’ అని పోస్ట్ పెట్టింది పార్వతి. అన్నింటికీ ఆత్మహత్యే సమాధానం కాదని చెప్తూ పెట్టిన పోస్ట్‌పై నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.
View this post on InstagramA post shared by Parvathy Thiruvothu (@par_vathy) on
Read Also…