- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
by Shyam |
X
హైదరాబాద్: విద్యాసంస్థల మూసివేతపై వివాదం నెలకొంది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు అన్ని విద్యాసంస్థలూ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, పలు విద్యాసంస్థల యాజమాన్యాలు వీటిని బేఖాతరు చేస్తూ ఇంకా నడుపుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిపై కేటీఆర్ స్పందిస్తూ.. అన్ని పాఠశాలలూ మూసివేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని యాజమాన్యాలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Advertisement
Next Story