- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచాయతీ భవనమే.. వినాయక మంటపం
by Shyam |
X
దిశ, మునుగోడు: కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ.. గ్రామానికి ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆ గ్రామ ప్రజలు తూచాతప్పకుండా పాటించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని జైకేసారం గ్రామ ప్రజలు ఐక్యతను ప్రదర్శించారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్నందునా ఎవరి ఇండ్లలో వారే వినాయడిని ప్రతిష్టించారు. గ్రామంలో ఏ ఒక్క వీధిలో కూడా మంటపాలను ఏర్పాటు చేయకుండా, గ్రామ పంచాయతీ భవనంలో మాత్రమే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని పాలకమండలి తీర్మానం చేయడంతో ప్రజలందరూ సహకరించి అక్కడే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Advertisement
Next Story