- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పంచాయతీ కార్యదర్శుల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

X
దిశ, జహీరాబాద్ : పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్‌ను శుక్రవారం ప్రారంభించారు. జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు పంచాయతీరాజ్ కార్యదర్శులకు క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు తెలిపారు.
జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్‌కల్, ఝరాసంగం, కోహీర్, రాయికోడ్ మండలాల పంచాయతీ కార్యదర్శలు టోర్నీలో పాల్గొన్నారు. మొదటి రోజు ఝరాసంగం పంచాయతీ కార్యదర్శులు మొగుడం పల్లి కార్యదర్శులు పోటీలో దిగడంతో ఝరా సంగం పంచాయతీ కార్యదర్శులు గెలుపొందారు.
Next Story