మరో రాసలీలల వీడియో లీక్.. ఈసారి ఎవరంటే

by Shamantha N |
మరో రాసలీలల వీడియో లీక్.. ఈసారి ఎవరంటే
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలో మరో రాసలీలల వీడియో బయిటికి వచ్చింది. కన్నడనాట మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీల వీడియో ఘటనను మరవకముందే మరో వీడియో బయటకు రావడం పై కన్నడ నాటలో పెద్ద చర్చనే జరుగుతుంది. అయితే ఈ వీడియో రమేశ్ జార్కిహోళికి సంబంధించినది కాదు. ఈ వీడియోలో ఉన్నది ఓ పంచాయతీ సభ్యుడు, ఆశా కార్యకర్త. ఇండి తాలూడా తాంబ్రాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు వచ్చి, గంటల వ్యవధిలోనే వైరల్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed