- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలీవుడ్ సినిమాలపై పాక్ ప్రధాని తీవ్ర విమర్శలు
దిశ, సినిమా : ఇండియన్ సినిమా ఇండస్ట్రీపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. పాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవల్యూషన్ కోరుకుంటున్నానన్న ఆయన.. హాలీవుడ్ సినిమాల నుంచి బాలీవుడ్‌కు వచ్చిన వల్గారిటీ, అక్కడి నుంచి పాకిస్తాన్ సినిమాలకు చేరిందని అభిప్రాయపడ్డాడు. మేకర్స్ ఒరిజినాలిటీకి స్టిక్ అయి ఉండాలని, బాలీవుడ్ ప్రభావం ఉండకుండా చూసుకోవాలని అన్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన నేషనల్ అమెట్యూర్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఇమ్రాన్… పాక్ సినిమాల్లో ఒరిజినాలిటీ కోరుకుంటున్నానని, అటువైపుగా ఆలోచించాలని సూచించారు.
ఈ సందర్భంగా న్యూ అప్రోచెస్ అడాప్ట్ చేసుకోవాలని మేకర్స్‌ను కోరిన ప్రధాని.. ఇండియాలో పాకిస్థాన్ టీవీ షోస్ పాపులారిటీ గురించి ప్రస్తావించారు. సినిమా విషయంలో కూడా అదే మెయింటెన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా ఈ మధ్యే ఆడవాళ్ల డ్రెసింగ్ మగవారిని టెంప్టింగ్ చేస్తుందని, అందుకే బుర్ఖా ధరించాలని కామెంట్ చేసిన ఇమ్రాన్ ఖాన్ నెగెటివిటీ ఎదుర్కొనగా.. తాజాగా బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు ఇండియన్స్.