- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆక్సిజన్ లేదు.. 200 మంది ప్రాణాలకు ముప్పు
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విలయతాడవంతో రోజురోజుకు మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఆక్సిజన్ అందక, బెడ్లు దొరకక ఎంతో మంది కరోనాతో మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతతో రోగులు మృతి చెందుతున్నారు. ఆక్సిజన్ కొరతతో నిన్న జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో 20 మంది మృతి చెందారు. ప్రస్తుతం జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి. ఈ క్రమంలో జైపూర్ గోల్డెన్ ఆసుపత్రి వెంటిలేటర్లపై 200 మంది రోగులుఉన్నారు. ఒక వేళ ఆక్సిజన్ సరఫరా చేయకపోతే 200 మంది ప్రాణాలకు ముప్పు ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Advertisement
Next Story