- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pragya Jaiswal: ఫస్ట్ టైమ్ అలాంటి పాత్ర చేస్తున్న.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: ‘కంచె’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal).. త్వరలో ‘డాకు మహారాజ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బాబీ కొల్లి (Bobby Kolli) కాంబోలో వస్తున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈ ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న థియేటర్‌లలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ (Promotions)లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ (Interview)లో పాల్గొన్న ప్రగ్యా.. ‘డాకు మహారాజ్’ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘‘డాకు మహారాజ్’ (Daku Maharaj) నుంచి రిలీజ్ చేసిన పోస్టర్‌లో చూస్తే అందులో నేను డీ గ్లామరస్‌గా కనిపిస్తాను. ఫస్ట్ టైమ్ (First time) నేను అలాంటి ఓ పాత్ర చేస్తున్నాను. ఇందులో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ (Different)గా ఉంటుంది. చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. అంతే కాదు.. ఈ మూవీ కోసం చాలా హార్డ్ వర్క్ (Hard work) చేశాను. ఈ సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది. ఇంకో అమెజింగ్ (Amazing) విషయం ఏంటంటే.. నా బర్త్‌డే రోజు (జనవరి-12)న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. నేను చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. బాలయ్యబాబుతో ప్రగ్యా ఇప్పటికే ‘అఖండ’ (akhanda)లో జతకట్టగా వీరిద్దరి కాంబో మంచి హిట్ అయింది.