- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోటి మార్క్‌ను దాటిన భారత్..
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశావ్యాప్తంగా ఇప్పటివరకు కోటికి పైగా కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. భారత్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్‌లల్లో కలిపి మొత్తం 1,00,04,101 టెస్టులు చేసినట్లు వివరణ ఇచ్చింది. ఇందులో గత రెండు వారాల నుంచి రోజుకీ సరాసరి 2.5 లక్షల టెస్టులు చేసినట్లు స్పష్టం చేసింది. కాగా, దేశంలో 788 ప్రభుత్వ, 317 ప్రైవేట్ ల్యాబులు టెస్టులు చేస్తునట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ప్రపంచంలోనే కరోనా వైరస్ వ్యాప్తిలో భారత్ మూడో స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన ఐసీఎంఆర్ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
Advertisement
Next Story