ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే తెలుగు, హిందీ సినిమాలు ఇవే..

by Prasanna |   ( Updated:2023-08-27 05:15:21.0  )
ఈ వారం థియేటర్, OTT లో  విడుదలయ్యే తెలుగు, హిందీ సినిమాలు ఇవే..
X

దిశ,వెబ్ డెస్క్: కరోనా సమయంలో చాలా మంది ఇంట్లోనే ఉండి ఓటీటీ సినిమాలు చూసే వారు.. ఇక అప్పటి నుంచి థియేటర్ లోనే కాకుండా ఓటీటీ కూడా కొత్త సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ వారం విడుదలయ్యే ఇంగ్లిష్, హిందీ, తెలుగు సినిమాలు ఇవే..

ఓటీటీ

'వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2' సెప్టెంబర్ 01 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

'స్కామ్ 2003' సెప్టెంబర్ 02 న సోనీ లివ్ లో స్ట్రీమ్ కానుంది.

'బాంబే మేరీ జాన్' సెప్టెంబర్ 02 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

'హు అనే తూ' మూవీ ఆగస్ట్ 30 న థియేటర్లో విడుదల కానుంది.

'ఖుషి' మూవీ సెప్టెంబర్ 01 న థియేటర్లో విడుదల కానుంది.

'హ్యాపీ ఎండింగ్' మూవీ సెప్టెంబర్ 01 న థియేటర్లో విడుదల కానుంది.

'జవాన్' హిందీ మూవీ సెప్టెంబర్ 07 న థియేటర్లో విడుదల కానుంది.

Read More : Slum Dog Husband: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ..

Advertisement

Next Story