ఈ వారం OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..

by Prasanna |   ( Updated:2023-09-24 04:26:09.0  )
ఈ వారం OTT లో  విడుదలయ్యే సినిమాలు ఇవే..
X

దిశ,వెబ్ డెస్క్: కరోనా తర్వాత నుంచి థియేటర్, OTT లో విడుదలవుతుంటాయి. ఈ వారం విడుదలయ్యే సినిమాలు ఇవే..

థియేటర్

'ఓవర్ హౌల్' మూవీ సెప్టెంబర్ 27 న థియేటర్లో విడుదల కానుంది.

'సర్ ప్రైజ్డ్ బై ఆక్స్‌ఫర్డ్‌ ' మూవీ సెప్టెంబర్ 27 న థియేటర్లో విడుదల కానుంది.

'ఫుక్రే 3' మూవీ సెప్టెంబర్ 28 న థియేటర్లో విడుదల కానుంది.

ఓటీటీ

'కాసిల్వేనియా: నాక్టర్న్' మూవీ సెప్టెంబర్ 28 న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'హోమ్ పాయెగా ఆన్ ట్యూన్స్' మూవీ సెప్టెంబర్ 29 న హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

'తుమ్సే న హో పాయేగా' మూవీ సెప్టెంబర్ 29 న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

Read More: శ్రీముఖికి వార్నింగ్ ఇచ్చిన మానస్‌ భార్య శ్రీజ.. ఎందుకో తెలుసా?

Advertisement

Next Story