ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే హిందీ, కన్నడ సినిమాలు ఇవే..

by Prasanna |   ( Updated:2023-08-18 05:50:58.0  )
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే హిందీ, కన్నడ సినిమాలు ఇవే..
X

దిశ,వెబ్ డెస్క్: ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు ఓటీటీ, థియేటర్లో విడులవుతూనే ఉంటాయి. ఈ వారం విడుదలయ్యే హిందీ, కన్నడ సినిమాలు ఇవే..

ఓటీటీ

'హర్లెం క్యాబిన్స్ షెల్టర్' (ఇంగ్లీష్) మూవీ నేడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.

'ది మంకీ కింగ్' మూవీ నేడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'స్టార్ వార్స్ అసోకా' మూవీ ఆగస్ట్ 23 న హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

'నాన్-స్టాప్ ఢమాల్' హిందీ మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

'శుభమంగళ' కన్నడ మూవీ ఆగస్ట్ 25 న విడుదల కానుంది.

Advertisement

Next Story