- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > గాసిప్స్ > OTT Release > Custody Movie OTT : ‘కస్టడీ’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్..ఎప్పటి నుంచో తెలుసా?
Custody Movie OTT : ‘కస్టడీ’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్..ఎప్పటి నుంచో తెలుసా?
X
దిశ, వెబ్ డెస్క్: అక్కినేని నాగచైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘కస్టడీ’. ఇందులో కృతి శెట్టి కథానాయికగా నటించింది. ఈ చిత్రం మే 12న థియేటర్స్‌లో విడుదలై తొలి షోతోనే పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 4 కోట్లు రాబట్టింది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. జూన్ మొదటి వారంలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read more:
OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, హిందీ సినిమాలివే!
Advertisement
Next Story