- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hanuman OTT : ఓటీటీలోకి ‘హనుమాన్’ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో తేజ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్‌లో విడుదలై మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. అలాగే భారీగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్‌లను తిరగరాస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోనూ ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికీ థియేటర్స్‌లో హనుమాన్ గ్రేస్ తగ్గడం లేదు. అయితే ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మనుమాన్ ఓటీటీల్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అదిరిపోయే వార్త వైరల్ అవుతోంది. ఈ మూవీ ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి రెండో వారంలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు టాక్. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
- Tags
- Hanuman Movie