బీచ్​లో ప్రియుడితో గుప్పెడంత మనసు సీరియల్​ నటి ‘జగతి’ రొమాన్స్

by Sridhar Babu |   ( Updated:2023-12-16 13:14:32.0  )
బీచ్​లో ప్రియుడితో గుప్పెడంత మనసు సీరియల్​ నటి ‘జగతి’ రొమాన్స్
X

దిశ, వెబ్​డెస్క్​ : గుప్పెడంత మనసు సీరియల్​ నటి జ్యోతి రాయ్ (జగతి) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సీరియల్​తో ఆమె భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈమె ఇటీవల సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ముందుగా మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన కన్నడ భామ జ్యోతి రాయ్ అప్పట్లో తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. తర్వాత తెలుగులో కన్యాదానం అనే సీరియల్‌తో నటించి అనంతరం గుప్పెడంత మనసు సీరియల్​తో అందరినీ ఆకట్టుకుంది. అసలు విషయం ఏమిటంతే ఈ భామ

ఇటీవల ఓ బీచ్​తో తన ప్రియుడు సుకు పుర్వాజ్ తో లిప్​కిస్​ చేస్తూ మీడియాకు దొరికిపోయింది. దాంతో ఎక్కడ చూసినా ఈ చిత్రాలే దర్శనమిస్తున్నాయి. అయితే సుకు పుర్వాజ్ తో ఈమె లవ్ లో ఉందని, కొద్ది రోజుల క్రితమే వీళ్లిద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా అయిందని తెలిసింది. దాంతో ఈమె అతనితో ఓ అగుడు ముందుకేసిందని, అందులో తప్పేముంది అని నెటిజన్లు పేర్కొంటున్నారు. మరో పక్క బీచ్‌లో వీళ్లిద్దరూ పెట్టిన రొమాంటిక్ ఫోజుకు మరి కొందరు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ వైరల్‌గా మారిది. అయితే ఈమె 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే పద్మనాభ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఓ బాబుకు జన్మనిచ్చింది. అనంతరం భర్తకు విడాకులు ఇచ్చింది.

Advertisement

Next Story