OTT లో సినిమాల జాతర.. ఒక్కరోజే 22 చిత్రాలు విడుదల

by Prasanna |
OTT లో సినిమాల జాతర.. ఒక్కరోజే  22 చిత్రాలు విడుదల
X

దిశ, సినిమా: ప్రతివారం కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. థియేటర్లలో కంటే ఎక్కువగా OTT చిత్రాల కోసమే సినిమా లవర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ వారం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 సినిమాలు రాబోతున్నాయి మరి ఆ లిస్ట్ ఏంటో చూద్దాం.

నెట్ ఫ్లిక్స్ :

గ్లామరస్ (ఇంగ్లీష్ సిరీస్) జూన్ 22

స్కల్ ఐలాండ్ (ఇంగ్లీష్ సిరీస్) జూన్ 22

స్లీపింగ్ డాగ్ (హిందీ సిరీస్) జూన్ 22

సోషల్ కరెన్సీ (హిందీ సిరీస్) జూన్ 22

ఐ నంబర్ నంబర్ : జోజి గోల్డ్ (ఇంగ్లీష్ మూవీ) జూన్ 23

త్రూ మై విండో (ఇంగ్లీష్ చిత్రం) జూన్ 23

క్యాచింగ్ కిల్లర్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) జూన్ 23

టేక్ కేర్ ఆఫ్ మాయ (ఇంగ్లీష్ మూవీ ) జూన్ 19

నాట్ క్వైట్ నార్వల్ ( ఇంగ్లీష్ సిరీస్ ) జూన్ 19

డిస్నీ+ హాట్ స్టార్ :

క్లాస్ ఆఫ్ 09 (ఇంగ్లీష్ సిరీస్) జూన్ 21

సీక్రెట్ ఇన్వేషన్ (ఇంగ్లీష్ సిరీస్) జూన్ 21

జాగ్డ్ మైండ్ (ఇంగ్లీష్ చిత్రం) జూన్ 21

కేరళ క్రైమ్ ఫైల్స్ (మలయాళ చిత్రం) జూన్ 21

వరల్డ్స్ బెస్ట్ (ఇంగ్లీష్ మూవీ) జూన్ 23

ఆహా-అమెజాన్ ప్రైమ్:

ఇంటింటి రామాయణం జూన్ 23

టీకూ వెడ్స్ షేరు (హిందీ మూవీ) జూన్ 23

పొన్నియిన్ సెల్వన్ 2 (హిందీ వెర్షన్) జూన్ 23

సోనీ లివ్ :

ఏజెంట్ జూన్ 23

జీ5 చిత్రాలు:

కిసీ కా భాయ్ కిసీ కా జాన్ జూన్ 23

ది కేరళ స్టోరీ జూన్ 23

లయన్స్ గేట్ ప్లే:

జాన్ విక్ చాప్టర్ 4 జూన్ 23

అడ్డా టైమ్స్ :

ఫ్లై ఓవర్ అనే (బెంగాలీ మూవీ) జూన్ 23

Advertisement

Next Story

Most Viewed