- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IND Vs AUS: చెలరేగిన భారత బౌలర్లు.. 104 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఆలౌట్
దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా పెర్త్ (Perth) వేదికగా జరుగుతోన్న మొదటి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా (Australia) జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. ఈ పరిణామంతో భారత జట్టు (Team India) తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. 67 పరుగులు 7 వికెట్ల ఓవర్ నైట్ స్కోర్‌తో శనివారం రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభంచి ఆసిస్ భారత బౌలర్ల ధాటికి వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది. ఆ జట్టు మరో 37 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ అలెక్స్ కారీ (Alex Carey) 31 బంతుల్లో 21 పరుగులు, మిచెల్ స్టార్క్ (Mitchell Starc) 112 బంతుల్లో 26 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) 5 వికెట్లు, హర్షిత్ రాణా (Harshith Rana) 3 వికెట్లు, మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు 2 వికెట్లు దక్కాయి.