- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్కార్ 2021.. వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు!
దిశ, సినిమా : ఆస్కార్ 2021 అవార్డు వేడుక ఇంతకు ముందెన్నడూ లేని విధంగా జరగబోతోంది. గతంలో మాదిరిగానే ఇన్-పర్సన్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్న అకాడమీ.. కరోనా కారణంగా ఈ ఏడాది పలు సలహాలు, సూచనలు అందించింది. సెలబ్రిటీలు ప్రోగ్రామ్‌కు సేఫ్‌గా అటెండ్ అయ్యేందుకు కొవిడ్-19 ప్రోటోకాల్స్ జారీ చేసింది. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి పర్సనల్‌గా అటెండ్ అయ్యే సెలబ్రిటీలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది.
యాడ్ బ్రేక్ టైమ్‌లోనూ మాస్క్ తప్పనిసరన్న అకాడమీ.. కెమెరా ఫోకస్ చేసిన సెలబ్రిటీలు ఆ సమయంలో మాస్క్ ధరించడం మ్యాండేటరీ కాదని తెలిపింది. ఇక ప్రోటోకాల్‌లో మరో ఇంపార్టెంట్ థింగ్.. టెంపరేచర్ చెకింగ్ కంపల్సరీ. సెలబ్రిటీలు కార్యక్రమానికి అటెండ్ అయ్యే ముందు కనీసం మూడుసార్లు కొవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని సూచించింది అకాడమీ. ఇక రెడ్ కార్పెట్ ఇంటర్వ్యూల విషయానికొస్తే.. రిపోర్టర్స్‌కు సెలబ్రిటీలకు మధ్య మినిమమ్ సెవన్ ఫీట్ డిస్టెన్స్ ఉండాలని తెలిపింది. లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్‌లో ఈ నెల 23న జరిగే వేడుకకు ఏర్పాట్లు గ్రాండ్‌గా జరుగుతుండగా, కేవలం 170 మంది అతిథుల కెపాసిటీతో ఉన్న థియేటర్‌లో అటెండీస్ రొటేట్ అవుతారని కూడా క్లారిటీ ఇచ్చింది అకాడమీ.