- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్తి పన్నురాయితీకి ఉత్తర్వులు జారీ..
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆస్తి పన్ను రాయితీలకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ సహా ఇతర పట్టణాల్లో ఆస్తి పన్ను రాయితీలు ఇవ్వనున్నట్లు శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే.
దానిప్రకారం.. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.15వేలలోపు, ఇతర పట్టణాల్లో రూ.10వేలలోపు 2020-21 ఏడాదికి డిస్కౌంట్ ఇస్తామన్నారు. అందుకు సంబంధించి పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
Next Story