- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌కు వచ్చిన ఒరాకిల్
by Shyam |
X
దిశ, వెబ్ డెస్క్: ఐటీ దిగ్గజం ఒరాకిల్ ఇండియాలో తన రెండో డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. గతేడాది ముంబైలో ఒరాకిల్ తొలిడేటా సెంటర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, రాబోయే కాలంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, కెనడాలో ఈ సెంటర్లు త్వరలో ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అలాగే, ఈ ఏడాది చివరికల్లా 36 సెకండ్ జనరేషన్ క్లౌడ్ రీజియన్లను ఆపరేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్లౌడ్ సర్వీస్‌లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామని ఒరాకిల్ స్పష్టం చేసింది.
Advertisement
Next Story