- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒమిక్రాన్ డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 10,000 కేసులు నమోదు
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ప్రపంచ దేశాలను కొత్త వేరియంట్ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ యూకేను కుదిపేస్తోంది. రోజురోజుకు భయంకరంగా కేసులు పెరుగుతూ అక్కడి ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా.. యూకేలో కనీవినీ ఎరుగని రీతిలో ఒక్కరోజే పదివేల కేసులు నమోదయ్యాయి. అలాగే ఒమిక్రాన్ మరణాల సంఖ్య 7కు చేరింది. అంతకుముందు రోజు 3,201 ఒమిక్రాన్ కేసు నమోదు కాగా, ఇవాళ మూడు రెట్లు పెరిగి పదివేలు నమోదు కావడం ఆ దేశ ప్రజలను భయబ్రాంతులకు చేరిచేస్తోంది. ప్రస్తుతం యూకే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24,968కు చేరింది. అంతేగాకుండా.. ఇప్పటికే దాదాపు 95 దేశాలకు పాకిన ఈ మహమ్మారి భారత్‌లోనూ క్రమ క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది.
Advertisement
- Tags
- 10000 cases
Next Story