- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఒంటరితనం భరించలేక ఆత్మహత్య
by Sridhar Babu |

X
దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒంటరితనం భరించలేని ఓ వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మానుకొండూరు మండలం ఊటూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ముచ్చంతల వెంకటమ్మ(60) భర్త వెంకట్ రెడ్డి ఇటీవల మరణించాడు. దీంతో కూతుర్లు ఐదు నెలల పాటు తల్లి వెంకటమ్మ వద్దే ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె కూతుర్లు మెట్టినిళ్లకు వెళ్లారు. దీంతో ఒంటరితనం భరించలేకపోయిన వృద్ధురాలు బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
Next Story