- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్షుద్రపూజల కలకలం.. రెండు మనిషి బొమ్మలు పెట్టి అలా చేశారు
X
దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ ఎంత పెరిగిన ప్రజలను మూఢనమ్మకాలు మాత్రం అస్సలు వదలడం లేదు. తాజాగా కర్నూలు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఇంత దారుణంగా పూజలు చేస్తారా అన్నట్టు ఉంది అక్కడి పరిస్థితి. జిల్లాలోని పత్తికొండలో మట్టిబొమ్మతో పాటు కోడిగుడ్లు, నిమ్మకాయల పెట్టి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. అంతే కాకుండా పసుపు, కుంకుమ, రెండు మనిషి బొమ్మలు కూడా ఉండడంతో స్థానికులు ఒక్కసారిగా అవక్కాయ్యారు.. అయితే ఈ క్షుద్రపూజలు చేసిన ప్రదేశం చాలా భయంకరంగా ఉంది. దీంతో దాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేశారు.
Advertisement
Next Story