- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్: హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్.. ప్రకటించిన అధిష్టానం
X
దిశ, డైనమిక్ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను నియమిస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. గతంలో కొండా సురేఖను సంప్రదించగా.. ఆమె నిరాకరించిన నేపథ్యంలో పెద్దపెల్లి జిల్లాకు చెందిన బల్మూరి వెంకట్ వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ నేతృత్వంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఉప ఎన్నికలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు.
Advertisement
Next Story