- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇండియన్ బ్యాంక్‌లో ఎస్‌వోలు..
by Harish |

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ బ్యాంక్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 19
పోస్టులు: మార్చెంట్ బ్యాకర్, రిసెర్చ్ అనలిస్ట్, సిస్టమ్ ఆఫీసర్
అర్హత: ఏదైనా ఇంజినీరింగ్ బ్రాంచీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా పీజీ లేదా ఎంబీఏలో అర్హత.
వయస్సు: 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. పోస్టుల వారీగా తేడాలు ఉన్నాయి.
దరఖాస్తులకు చివరి తేదీ: 21, ఫిబ్రవరి 2021
వెబ్‌సైట్: www.indiabankonline.com లో పూర్తి వివరాలు పొందుపరిచారు.
Next Story