- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాజిక దూరం మరిచారు.. మాంసం కోసం ఎగబడ్డారు
by Shyam |
X
దిశ, నల్లగొండ: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం ఎన్నిరకాలుగా చెప్పినా జనం పట్టించుకోవడం లేదు. ఎవరు ఏం చెప్పినా తమ దారే తమదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆదివారం కావడంతో మిర్యాలగూడలోని మాంసం విక్రయ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా సామాజిక దూరం పాటించడం కోసం విశాలమైన ప్రాంగణంలో అధికారులు మార్కెట్ ఏర్పాటు చేసినా వినియోగదారులు భౌతిక దూరం మాత్రం పాటించడం లేదు. గుంపులుగా గుమికూడుతున్నారు. ఒక్కరి మీద మరొకరు పడుతూ మాంసం కోసం ఎగబడుతున్నారు. కాగా, మిర్యాలగూడలో ఇప్పటికే 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.
Tags: Nalgonda,social distance, Miryalaguda,corona
Advertisement
Next Story