ఎవరూ ఆందోళన చెందొద్దు: కేజ్రీవాల్

by Shamantha N |   ( Updated:2020-06-26 04:08:27.0  )
ఎవరూ ఆందోళన చెందొద్దు: కేజ్రీవాల్
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదలపై ఎవరూ ఆందోళన చెందొద్దని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. గతంలో కంటే టెస్టుల సంఖ్య మూడింతలు పెంచామని, 3 రెట్లు టెస్టులు పెంచినందుకే కేసుల సంఖ్య పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story