కొత్త కేసులు రాలేదు..!

by Aamani |
కొత్త కేసులు రాలేదు..!
X

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో మళ్లీ కొత్త కేసులు రాలేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికి నమోదైన 19 పాజిటివ్ కేసులు మినహా కొత్తగా కేసులు రాలేదని స్పష్టం చేశారు. జిల్లా ఆస్పత్రి కో ఆర్డినేటర్ డాక్టర్ దేవేందర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం నిర్మల్ జిల్లాలో కరోనా బులెటిన్ ఇలా ఉంది.

సేకరించిన నమూనాలు…446
వచ్చిన ఫలితాలు…433
నెగెటివ్…412
పాజిటెవ్…21
యాక్టివ్ పాజిటివ్…19
మరణాలు…02
పెండింగ్ ఫలితాలు..13
ప్రభుత్వ క్వారంటైన్…37
హోం క్వారంటైన్.. 437
కట్టడి ప్రాంతాలు…14

tags:Corona Virus, Positive, Medical Health Department, Corona Bulletin, Dr. Devender Reddy, Adilabad, Nirmal District

Advertisement

Next Story