- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాలమూరులో కరోనా కేసులు నిల్
దిశ, మహబూబ్ నగర్: గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులు బుధవారం డిశ్చార్జ్ కావడంతో మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య సున్నకు చేరుకుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన 11 మందికి పాజిటివ్ నమోదు కాగా, వారిలో 9 మందిని గత కొద్ది రోజుల క్రితం డిశ్చార్జ్ చేశారు. మిగిలిన ఇద్దరిని బుధవారం సాయంత్రం ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారని జిల్లా వైద్య అధికారి తెలిపారు. ప్రస్తుతం జిల్లాకు సంబంధించి కరోనా పాజిటివ్ వచ్చిన వారెవ్వరూ ఆసుపత్రిలో లేరని ఆయన స్పష్టం చేశారు.
Advertisement
Next Story