- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికా అమ్మాయికి అశ్లీల పోస్టులు
X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అమ్మాయితో పరిచయం పెంచుకున్న నిజామాబాద్ యువకుడు ఆమె నుంచి అశ్లీల చిత్రాలను సేకరించాడు. మైనర్ నగ్న చిత్రాలు చూసి పైశాచిక ఆనందం పొందాడు. ఆ తర్వాత డబ్బులు పంపాలని వేధించసాగాడు. చివరకు కటకటాల పాలయ్యాడు.
వివరరాళ్లోకి వెళితే.. కాలిఫోర్నియాకు చెందిన ఓ మైనర్‌కు (12) నిజామాబాద్‌కు చెందిన సంతోష్ (27) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. మెల్లగా మాయ మాటలు చెప్పి ఆమె నుంచి అసభ్యకర చిత్రాలను సేకరించాడు. ఇంతటితో ఆగక డబ్బులు పంపాలంటూ బెదిరింపులకు దిగాడు. ఈ విషయం కాస్తా బాధితురాలు తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు.. ఆన్ లైన్ ద్వారా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వివరాలను సేకరించిన పోలీసులు నిందితుడు నిజామాబాద్ వాసిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Next Story