- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రధాని ఆశీర్వాదం తీసుకున్న ఎంపీ అర్వింద్ దంపతులు

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ పెళ్లి రోజును పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీని మంగళవారం రాత్రి కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అర్వింద్ భార్య ప్రియాంక, కుమారులు సమన్యు, రుద్రాక్ష్‌లతో కలిసి ప్రధానిని కలిశారు. ప్రధాని మోడీ వారితో కాసేపు ముచ్చటించి చిన్నవాడైన రుద్రాక్ష్‌తో చదువు, క్రీడలపై ఆసక్తిని అడిగి తెలుసుకున్నారు. తన 15వ పెళ్లి రోజున ప్రధాని మోడీ ఆశీర్వాదం ఇవ్వడం పట్ల ఎంపీ అర్వింద్ సంతోషం వ్యక్తం చేశారు.
Next Story